Wednesday, March 15, 2023







జిల్లా స్థాయిలో  inspire మనక్   సైన్స్ ఫెయిర్ డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ లో మార్చ్ 14 మరియు  15 రెండు రోజుల పాటు జరిగింది. దీనిలో సుమారు రెండు వందల నమూనాలను విద్యార్థులు ఆన్లైన్ లో వీడియో ల రూపం లో ప్రదర్శించారు. వీటిలో 24 నమూనాలను రాష్ట్ర స్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారని డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ క్యూరే టర్ బాల మురళి తెలియజేసారు. ఈ inspire సైన్స్ ఫెయిర్ కు న్యాయ నిర్ణేతలుగా జంతుశాస్త్ర అధ్యాపకులు జి.ఎల్.ఎన్. ప్రసాద్, శ్రీదేవి, రసాయన శాస్త్ర అధ్యాపకులు రాజశేఖర్ రెడ్డి మరియు భౌతిక శాస్త్ర అధ్యాపకులు సూర్యనాగి రెడ్డి వ్యవహరించారు




          Dr.P.L.Kantha Rao at National Integration Camp at Bengaluru University on 15th march 2023 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home