Wednesday, November 9, 2022













 కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎప్పుడూ ఏదో ఒక సందడి ఉండనే ఉంటుంది. ఈ వారం ప్రిన్సిపల్ జగనన్న  క్రీడా సంబరాలలో కొన్ని క్రీడా సంబంధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కొత్త Fee structure కు సంబంధించిన సమావేశం లో పాల్గొని rector తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అదే విధంగా స్టూడెంట్ ఇండక్షన్ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నడుపుతున్నారు. అదే విధంగా ఇంటర్న్షిప్ ను సమర్థవంతంగా పూర్తి చేసిన మా విద్యార్థులు తమ అనుభవాలను ఈనాడు పత్రిక తో పంచుకున్నారు. ఇవన్నీ నవంబర్ 2022 రెండో వారం లో జరిగాయి 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home