Thursday, October 14, 2021

 

B.Sc. జంతుశాస్త్రం

                                                    రెండవ సెమిస్టర్ ఇంపార్టెంట్ ప్రశ్నలు 


1. కార్డేటా  సాధారణ లక్షణాలను వివరించండి 

2. కార్డేటా వర్గీకరణ గురించి వ్యాసం వ్రాయండి 

౩. తిరోగామీ రూప విక్రియ గురించి వ్యాసం వ్రాయండి 

4. పెట్రోమైజాన్ మరియు మిక్సిన్ ల మధ్య సాదృశ బేధాలను తెలపండి 

5. హెర్డ్మేనియా జీవిత చరిత్ర గురించి వ్యాసం వ్రాయండి 

6. సైక్లోస్టోమాట సాధారణ లక్షణాలను పేర్కొనండి 

7. యూరోకార్డేటా సాధారణ లక్షణాల గురించి వ్రాయండి 

8. చేపల వలస గురించి వ్యాసం వ్రాయండి 

9. చేపల పొలుసుల గురించి వ్యాసం వ్రాయండి 

10. డిప్నాయ్ చేపల గురించి లఘుటీక వ్రాయండి 

11. సొర చేప జీర్ణ వ్యవస్థ గురించి వివరించండి 

12. సొర చేప లో మెదడు నిర్మాణం గురించి వ్రాయండి 

13. సొర చేప గుండె నిర్మాణం మరియు పని తీరును వివరించండి 

14. ఎపోడా సాధారణ లక్షణాలను పేర్కొనండి 

15. కప్ప జీర్ణ వ్యవస్థ గురించి వ్యాసం వ్రాయండి 

16. కప్ప గుండె నిర్మాణాన్ని మరియు పని తీరును వివరించండి 

17. కాలోటిస్ జీర్ణ వ్యవస్థ ను వివరించండి 

18. సరీసృపాల లో పుర్రె గురించి వ్యాసం వ్రాయండి 

19. విషయుక్త మరియు విష రహిత సర్పాలను గుర్తించే విధానాన్ని తెలియ జేయండి 

20. ఆర్కియోప్టేరిక్స్ గురించి లఘు టీక వ్రాయండి 

21. పావురం లో శ్వాస వ్యవస్థ గురించి వ్యాసం వ్రాయండి 

22. క్విల్ ఈక నిర్మాణం గురించి వివరించండి 

23. పక్షుల వలస గురించి వ్యాసం వ్రాయండి 

24. పక్షుల లో ఎగిరే అనుకూలనాలను వివరించండి 

25. క్షీరదాల లో దంత విన్యాసం గురించి వ్యాసం వ్రాయండి 

26. ప్రోటోథీరియా, మెటా థీరియా మరియు యూథీరియా ల లక్షణాలను తులనాత్మకంగా 

     వివరించండి 

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home